తెలుగు - Telugu
Aviagen కు స్వాగతం
Aviagen® బ్రాయిలర్ బ్రీడర్లు ఆర్బర్ ఎకర్స్ (Arbor Acres®), ఇండియన్ రివర్ (Indian River®), మరియు రాస్ (Ross®) బ్రాండ్ పేర్లతో ప్రపంచవ్యాప్తంగా 100 కు పైగా దేశాల్లోని కస్టమర్లకి ఒక రోజు వయసు గల చిన్న మరియు పెద్ద కోడిపిల్లలను సరఫరా చేస్తారు. ఈ బ్రాండ్ లు పరిశ్రమలో అత్యంత గుర్తింపు పొందిన మరియు పేరుపొందినవి. ప్రతి దానికి అధిక నమ్మకమైన గ్లోబల్ కస్టమర్ బేస్ తో పాటు సక్సెస్ రికార్డు ఉంది.
Aviagen కస్టమర్లు తమకి నచ్చిన ఉత్పత్తి ఎంచుకోవడానికి ఇంక నిర్దిష్ట మార్కెట్ అవసరాలని చేరుకోవడానికి ప్రత్యేక బ్రీడింగ్ స్టాక్ ను అందిస్తుంది. Rowan Range® ప్రత్యేకమైన పక్షుల బ్రాండ్, పుంజు ఎంపికను బట్టి వేర్వేరు రంగులతో ఎంచుకున్న ప్రాంతాలలో లభిస్తుంది మరియు నెమ్మదిగా పెరుగుతున్న, స్వేచ్ఛా-శ్రేణి మరియు సేంద్రీయ విభాగాలతో సహా ఎంచుకున్న సముచిత లేదా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల అవసరాలను తీరుస్తుంది. Specialty Male® పోర్ట్ఫోలియో అనేది పుంజుల జాతి ఇది బ్రాయిలర్ బ్రీడింగ్ స్టాక్లో అధిక బ్రెస్ట్ మాంసం ఉత్పత్తి, ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న వాతావరణాలకు అనుకూలత లేదా ఎఫ్ సి ఆర్ మరియు హ్యాచ్ వంటి ప్రత్యక్ష ఉత్పాదనతో సహా నిర్దిష్ట లక్షణాలను వెతుకుతున్న కస్టమర్ల అవసరాలను తీర్చడానికి ఉద్దేశించినది.
Aviagen యొక్క విజయవంతమైన మరియు బాగా స్థాపించబడిన జన్యు ఎంపిక కార్యక్రమం. దీని ద్వారా సుస్థిరంగా దృఢత్వం మరియు మొత్తం ఆరోగ్యంలో నిరంతర మెరుగుదలలను ప్రోత్సహిస్తుంది, అదేసమయంలో పక్షులకు అందుబాటులో ఉన్న అత్యున్నత నాణ్యత సంరక్షణ మరియు పోషణ కలిగిన ఆహార ప్రమాణాలను అందిస్తుంది.
రాస్ బ్రాండ్ మీ ప్రాంతంలో అందుబాటులో ఉంది. మరింత సమాచారం కోసం, ఆంగ్ల వెబ్‌సైట్ aviagen.comని సందర్శించండి.
సమాచార లైబ్రరీ
సౌండ్ ఫ్లాక్ నిర్వహణ కార్యక్రమాల ద్వారా అధిక సామర్ధ్యం ఉండే కోళ్లను ఉత్పత్తి చేయడానికి మా కస్టమర్లు తమ కార్యకలాపాలను లాభదాయకంగా నిర్వహించడంలో సహాయపడటానికి Aviagen అభివృద్ధి చేసిన మెటీరియల్ మా సమాచార లైబ్రరీలో అందుబాటులో ఉంది.
సమాచార లైబ్రరీలో వెతకడానికి, శోధన మాడ్యూల్ ను ఉపయోగించండి. సరైన శోధన ఫలితాల కోసం, మాడ్యూల్ లో కీలక పదాల శోధన మరియు డ్రాప్ డౌన్ మెనూలను ఉపయోగించండి.
సమాచార లైబ్రరీలో పత్రాలు ఆంగ్లంలో అందుబాటులో ఉన్నాయి, కీలక వనరులు కూడా తెలుగు లో అందుబాటులో ఉన్నాయి. పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడానికి, టైటిల్ మీద క్లిక్ చేయండి. పత్రాలని తెలుగు మరియు ఆంగ్లంలో కనుగొనడానికి సమాచార లైబ్రరీ శోధన టూల్ ని ఉపయోగించండి.
Contact Information
మరింత సమాచారం కోసం, మా ప్రాంతీయ కార్యాలయాన్ని సంప్రదించండి.
Aviagen India
టెలిఫోన్: 9179568382
చిరునామా: Karnal, Haryana
ఈమెయిల్: hvsingh@aviagen.com
మీడియా: mediainquiries@aviagen.com